268వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర

విశాఖ : విశాఖ జిల్లాలో వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారంతో ఆయన పాదయాత్ర 268వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఆయన తన పాదయాత్రను గండిగుండం క్రాస్ నుంచి ప్రారంభించారు. గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ క్రాస్, పాత్రుళ్లునగర్, రాయవరపువానిపాలెం మీదుగా సరిపల్లి కాలనీ వరకు కొనసాగనుంది. ఆదివారంతో విశాఖ జిల్లాలో ఆయన పాదయాత్ర ముగియనుంది. సోమవారం ఆయన పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా […]

విశాఖ : విశాఖ జిల్లాలో వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారంతో ఆయన పాదయాత్ర 268వ రోజుకు చేరుకుంది. ఆదివారం ఆయన తన పాదయాత్రను గండిగుండం క్రాస్ నుంచి ప్రారంభించారు. గండిగుండం కాలనీ, అక్కిరెడ్డిపాలెం, జుత్తాడ క్రాస్, పాత్రుళ్లునగర్, రాయవరపువానిపాలెం మీదుగా సరిపల్లి కాలనీ వరకు కొనసాగనుంది. ఆదివారంతో విశాఖ జిల్లాలో ఆయన పాదయాత్ర ముగియనుంది. సోమవారం ఆయన పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి ప్రవేశించనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది.

YCP Chief Jagan Padayatra in Visakhapatnam district

Comments

comments

Related Stories: