రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కృష్ణా : కంచికచర్ల వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వైపు వెళుతున్న కారు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతురాలు, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Woman Killed in Road Accident

కృష్ణా : కంచికచర్ల వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ వైపు వెళుతున్న కారు ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతురాలు, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Woman Killed in Road Accident