బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య

మనతెలంగాణ/నిర్మల్/బాసర: బాసర ట్రిపుల్‌ఐటి (రాజీవ్‌గాం ధీ సాంకేతిక విశ్వవిద్యాలయం) లో శనివారం కళాశాల వసతి భ వనంపై నుంచి దూకి అనూష (17) ఆత్మహత్యకు పాల్పడింది.   సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన అనూష  పియుసి 2వ సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. శనివారం మ ధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కళాశాల నుం చి హాస్టల్‌కు వెళ్తున్న అనూషను  తరగతులకు హా జరుకాకుండా గదిలో ఒంటరిగా ఉండి అనూష ను తొటి విద్యార్థినులు తరగతులకు వెళ్దామని చెప్పినా […]

మనతెలంగాణ/నిర్మల్/బాసర: బాసర ట్రిపుల్‌ఐటి (రాజీవ్‌గాం ధీ సాంకేతిక విశ్వవిద్యాలయం) లో శనివారం కళాశాల వసతి భ వనంపై నుంచి దూకి అనూష (17) ఆత్మహత్యకు పాల్పడింది.   సిద్దిపేట జిల్లా చిన్న కోడూరుకు చెందిన అనూష  పియుసి 2వ సంవత్సరం విద్యను అభ్యసిస్తుంది. శనివారం మ ధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కళాశాల నుం చి హాస్టల్‌కు వెళ్తున్న అనూషను  తరగతులకు హా జరుకాకుండా గదిలో ఒంటరిగా ఉండి అనూష ను తొటి విద్యార్థినులు తరగతులకు వెళ్దామని చెప్పినా వినకుండా హాస్టల్‌కు వెళ్లిన అనూష అంతలోనే భవనం పైకి వెళ్లి కిందకు దూకేసింది. సంఘటనను గమనించిన తోటి విద్యార్థులు సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిన కళాశాలలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనూష మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనూష ఆత్మహత్మకు పూనుకునే ముందు రాసిన సూసైట్ నోట్‌లో ప్రేమ వ్యవహరమే ఆమె మృత్యువుకు కారణమైనట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బైంసా డిఎస్‌పి రాజేశ్ బల్లా, ట్రిపుల్ ఐటి సిఐ అంజయ్యలు సందర్శించి కళాశాల చీఫ్ వార్డెన్ మధుసూదన్‌రెడ్డిని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు.

Related Stories: