ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ఫీచర్..!

ముంబయి: ప్రముఖ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై అందులో యూజర్లు జిఫ్ ఇమేజ్‌లను నేరుగానే పంపించే అవకాశాన్ని ఇన్‌స్టా కల్పించింది. మెసేజ్‌లను కంపోజ్ చేసేటప్పుడు పక్కనే ఉండే కంపోజింగ్ బార్‌లోని లైబ్రరీని ఓపెన్ చేస్తే అందులో జిఫీ పవర్డ్ జిఫ్‌లు కనిపిస్తాయి. వాటిని స్వైప్ చేస్తే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న జిఫ్ ఇమేజ్‌లు యూజర్లకు కనిపిస్తాయి. లేదంటే కీవర్డ్‌ల ద్వారా కూడా జిఫ్‌లను సెర్చ్ చేయవచ్చును. తరువాత […]

ముంబయి: ప్రముఖ సోషల్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లకు మరో కొత్త ఫీచర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇకపై అందులో యూజర్లు జిఫ్ ఇమేజ్‌లను నేరుగానే పంపించే అవకాశాన్ని ఇన్‌స్టా కల్పించింది. మెసేజ్‌లను కంపోజ్ చేసేటప్పుడు పక్కనే ఉండే కంపోజింగ్ బార్‌లోని లైబ్రరీని ఓపెన్ చేస్తే అందులో జిఫీ పవర్డ్ జిఫ్‌లు కనిపిస్తాయి. వాటిని స్వైప్ చేస్తే ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న జిఫ్ ఇమేజ్‌లు యూజర్లకు కనిపిస్తాయి. లేదంటే కీవర్డ్‌ల ద్వారా కూడా జిఫ్‌లను సెర్చ్ చేయవచ్చును. తరువాత వాటిని మెసేజ్‌లో మిత్రులకు సెండ్ చేసుకోవచ్చు. వన్ టు వన్ మెసేజ్ లేదా గ్రూప్ చాట్‌లో వాటిని పంపుకోవచ్చు వెలసులుబాటును కల్పించింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ ప్లాట్‌ఫాంలపై ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వాడుతున్న యూజర్లకు అందుబాటులో ఉంది.

Comments

comments

Related Stories: