మేకను చుట్టేసిన కొండచిలువ

మోపాల్: మేకను కొండచిలువ చుట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కులాస్‌పూర్ గ్రామంలో శనివారం జరిగింది.  చెరువు గట్టు వద్ద మేత మేస్తున్న ఓ మేకను కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక మేక మరణించింది. కొండ చిలువును చూసిన మిగతా మేకలు అక్కడ నుంచి పారిపోయాయి. మేకల కాపరి కొండచిలువను చూసి భయాందోళనతో ఊరులోకి పరుగెత్తాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్టు సమాచారం. కొండచిలువు ఊరు శివారులోకి రావడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. Python […]

మోపాల్: మేకను కొండచిలువ చుట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కులాస్‌పూర్ గ్రామంలో శనివారం జరిగింది.  చెరువు గట్టు వద్ద మేత మేస్తున్న ఓ మేకను కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక మేక మరణించింది. కొండ చిలువును చూసిన మిగతా మేకలు అక్కడ నుంచి పారిపోయాయి. మేకల కాపరి కొండచిలువను చూసి భయాందోళనతో ఊరులోకి పరుగెత్తాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్టు సమాచారం. కొండచిలువు ఊరు శివారులోకి రావడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు.

Python Attack on Goat in Nizamabad

Telangana news

Comments

comments

Related Stories: