జాతీయ భాషను నేర్చుకోవాలి : రామ్‌నాథ్ కోవింద్

ఢిల్లీ : ప్రతి ఒక్కరూ జాతీయ భాషను నేర్చుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మాతృభాషతో పాటు జాతీయ భాషను నేర్చుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారత్‌లో హిందీ మాట్లాడని ప్రాంతాల ప్రజల కోసం , జాతీయ భాషాభివృద్ధి కోసం దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్ర రాజధాని […]

ఢిల్లీ : ప్రతి ఒక్కరూ జాతీయ భాషను నేర్చుకోవాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మాతృభాషతో పాటు జాతీయ భాషను నేర్చుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారత్‌లో హిందీ మాట్లాడని ప్రాంతాల ప్రజల కోసం , జాతీయ భాషాభివృద్ధి కోసం దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభను ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో ఏర్పాటు చేశారు.

Learn National Language: Ramnath Kovind

Comments

comments

Related Stories: