అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు నవాబ్…(ట్రైలర్ 2)

హైదరాబాద్: సీనియర్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘నవాబ్’ మూవీ రెండో ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ  ట్రైలర్ పలు ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. మొదటి ట్రైలర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన మణిరత్నం రెండో ట్రైలర్ మూవీ స్టోరీ గురంచి హింట్ ఇచ్చారు. అదే.. తండ్రి తరువాత ఆధిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య పోరు. ఈ చిత్రంలో భారీ తారగణం నటిస్తుంది. ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, శింబు, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, […]

హైదరాబాద్: సీనియర్ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘నవాబ్’ మూవీ రెండో ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ  ట్రైలర్ పలు ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. మొదటి ట్రైలర్ లో కేవలం పాత్రలను మాత్రమే పరిచయం చేసిన మణిరత్నం రెండో ట్రైలర్ మూవీ స్టోరీ గురంచి హింట్ ఇచ్చారు. అదే.. తండ్రి తరువాత ఆధిపత్యం కోసం అన్నదమ్ముల మధ్య పోరు. ఈ చిత్రంలో భారీ తారగణం నటిస్తుంది. ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, శింబు, సిలంబరసన్, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితి రావ్ హైదరీ, జయసుధ, అరుణ్ విజయ్‌లు తదితరులు నటిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

Comments

comments

Related Stories: