విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి

ప్రకాశం : ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో విద్యుదాఘాతంతో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. శనివారం ఉదయం భవనం వద్ద సెంట్రింగ్ పనులు నిర్వహిస్తుండగా ఇనుప ఊచలు విద్యుత్ తీగలకు తగిలాయి. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కార్మికులు అక్కడే మృతి చెందారు. మృతులను చెరుకూరుపాడుకు చెందిన రమేశ్, మహేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుల కుటంబాలను ఆదుకోవాలని స్థానికులు ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. […]

ప్రకాశం : ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో విద్యుదాఘాతంతో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. శనివారం ఉదయం భవనం వద్ద సెంట్రింగ్ పనులు నిర్వహిస్తుండగా ఇనుప ఊచలు విద్యుత్ తీగలకు తగిలాయి. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కార్మికులు అక్కడే మృతి చెందారు. మృతులను చెరుకూరుపాడుకు చెందిన రమేశ్, మహేశ్‌లుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మృతుల కుటంబాలను ఆదుకోవాలని స్థానికులు ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Two People Killed with Electrocution

Comments

comments

Related Stories: