సిమ్లాలో ఘోర ప్రమాదం

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వేగంగా వెళుతున్న జీపు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 10 People […]

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వేగంగా వెళుతున్న జీపు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల, క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

10 People died in Road Accident at Shimla

Comments

comments

Related Stories: