కుండలు చేసిన మంత్రి

వికారాబాద్ : తాండూరు మండలంలో తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం పర్యటించారు. అంతారంలో ఏర్పాటు చేసిన కుమ్మర సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుండలు చేశారు. కుమ్మర కులస్తులకు భవన నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహేందర్‌రెడ్డికే తాము ఓటేస్తామని ఈ సందర్భంగా కుమ్మర సంఘం నేతలు తీర్మానం చేశారు. టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు […]

వికారాబాద్ : తాండూరు మండలంలో తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి శనివారం పర్యటించారు. అంతారంలో ఏర్పాటు చేసిన కుమ్మర సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుండలు చేశారు. కుమ్మర కులస్తులకు భవన నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహేందర్‌రెడ్డికే తాము ఓటేస్తామని ఈ సందర్భంగా కుమ్మర సంఘం నేతలు తీర్మానం చేశారు. టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు టిఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Pots Made by Minister Mahender Reddy

Comments

comments