ఆరో తరగతి బాలికపై అత్యాచారం

హైదరాబాద్ :  మెహిదీపట్నం ప్రాంతంలో టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆరో తరగతి బాలిక లైంగిక దాడి జరిగిన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆరో తరగతి బాలికపై అత్యాచారం జరగడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  నీలోఫర్ ఆస్పత్రిలో  బాలికకు వైద్యపరీక్షలు చేయించారు. ఈ ఘటనపై  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. […]

హైదరాబాద్ :  మెహిదీపట్నం ప్రాంతంలో టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఆరో తరగతి బాలిక లైంగిక దాడి జరిగిన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఆరో తరగతి బాలికపై అత్యాచారం జరగడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  నీలోఫర్ ఆస్పత్రిలో  బాలికకు వైద్యపరీక్షలు చేయించారు. ఈ ఘటనపై  దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 14న కూడా ఇదే స్కూల్ లో బాలికపై అఘాయిత్యం జరిగిన విషయం తెలిసిందే. సత్ప్రవర్తన కలిగిన సిబ్బందిని నియమించుకోవాలని స్థానికులు  తెలిపారు. స్కూల్ యాజమాన్యం తప్పిదాలు వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పిల్లలు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

Rape on Minor Girl in Hyderabad

Telangana news

Comments

comments

Related Stories: