యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

హైదరాబాద్‌: యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు సిగ్నల్స్‌ను కట్ చేసిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగట్టు ప్రయాణికులు తెలిపారు. ప్రయణికులను బెదిరించి మహిళల మెడల్లోంచి నగలు తెంపుకుపోయాయరు. అలాగే భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Comments comments

హైదరాబాద్‌: యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు సిగ్నల్స్‌ను కట్ చేసిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఈ దోపిడీ జరిగట్టు ప్రయాణికులు తెలిపారు. ప్రయణికులను బెదిరించి మహిళల మెడల్లోంచి నగలు తెంపుకుపోయాయరు. అలాగే భారీ మొత్తంలో నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితులు కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

comments