జడేజా మాయజాలం..బంగ్లా 173 ఆలౌట్

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా భారత్ తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్  కేవలం 173 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ఎదుట 174 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌లో మెహిదీ హసన్ మిరాజ్ 42, మష్రఫే మొర్తాజా 26, మహ్మదుల్లా 25 మాత్రమే రాణించారు. రవీంద్ర జడేజా 4, భువనేశ్వర్ కుమార్‌, బుమ్రా చెరో 3 వికెట్లు తీశారు.

Related Stories: