భారీగా వెండి పట్టివేత…

వరంగల్ అర్బన్ : వరంగల్ రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెండిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. Comments comments

వరంగల్ అర్బన్ : వరంగల్ రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల వెండిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వెండిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments