కెసిఆర్‌కు గుడి కట్టిన కానిస్టేబుల్…

నల్లగొండ: తెలంగాణ సిఎం కెసిఆర్‌పై ఓ కానిస్టేబుల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనకు గుడి కట్టి తన వీరాభిమానాన్నిప్రపంచానికి చాటి చెప్పాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కెసిఆర్ పాలనకు ఫిదా అయిన శ్రీనివాస్ గుడి కట్టి తన అభిమానాన్ని చాటాడు.  రాష్ట్రంలో కెసిఆర్ నాలుగున్నర ఏళ్ల పాలనలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి సాధించిందని చెప్పాడు. గత 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి టిఆర్‌ఎస్ […]

నల్లగొండ: తెలంగాణ సిఎం కెసిఆర్‌పై ఓ కానిస్టేబుల్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆయనకు గుడి కట్టి తన వీరాభిమానాన్నిప్రపంచానికి చాటి చెప్పాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కెసిఆర్ పాలనకు ఫిదా అయిన శ్రీనివాస్ గుడి కట్టి తన అభిమానాన్ని చాటాడు.  రాష్ట్రంలో కెసిఆర్ నాలుగున్నర ఏళ్ల పాలనలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి సాధించిందని చెప్పాడు. గత 60 ఏండ్ల పాలనలో జరగని అభివృద్ధి టిఆర్‌ఎస్ సర్కార్ పాలనలో జరిగిందన్నారు.

Comments

comments

Related Stories: