ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: ఒకరు మృతి

రంగారెడ్డి: ఆగి ఉన్న మినీ వ్యానును కారు ఢీకొట్టిన ప్రమాదంలో  సంఘటనా స్థలంలో ఒకరు మృతి  చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనా జిల్లాలోని కొందుర్గు మండలం రామచంద్రపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తనలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. […]

రంగారెడ్డి: ఆగి ఉన్న మినీ వ్యానును కారు ఢీకొట్టిన ప్రమాదంలో  సంఘటనా స్థలంలో ఒకరు మృతి  చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనా జిల్లాలోని కొందుర్గు మండలం రామచంద్రపూర్ హనుమాన్ దేవాలయం సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు పై చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తనలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులంతా హైదరాబాద్ పాతబస్తీలోని చార్ మహల్ వాసులైన సిక్కు కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

 

Comments

comments

Related Stories: