నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు..

ముంబయి: ఇవాళ ఉదయం మార్కెట్లు ప్రాకంభమైనప్పటి నుంచి స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 667 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 214 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,826గా ఉంది. Comments comments

ముంబయి: ఇవాళ ఉదయం మార్కెట్లు ప్రాకంభమైనప్పటి నుంచి స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 667 పాయింట్లకు పైగా సెన్సెక్స్, 214 పాయింట్లకు పైగా నష్టంతో నిఫ్టీ కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 30,826గా ఉంది.

Comments

comments

Related Stories: