రాజాసింగ్ కు పోలీస్ నోటీసులు…

హైదరాబాద్: బిజెపి తాజా మాజీ ఎంఎల్ఎ రాజాసింగ్ కు హైదరాబాద్ షాయినాథ్ గంజ్ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో ఓ వర్గా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలతో సమన్లు జారీ చేశారు. 2017 ఏప్రిల్ 9న రాణి అవంతిబాయి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభాలో రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంబిటి మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ డబిల్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు […]

హైదరాబాద్: బిజెపి తాజా మాజీ ఎంఎల్ఎ రాజాసింగ్ కు హైదరాబాద్ షాయినాథ్ గంజ్ పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో ఓ వర్గా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలతో సమన్లు జారీ చేశారు. 2017 ఏప్రిల్ 9న రాణి అవంతిబాయి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభాలో రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంబిటి మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ డబిల్ పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతం షాయినాథ్ గంజ్ పిఎస్ పరిధిలోకి రావడంతో కేసును ఇక్కడకు బదిలీ చేశారు. విచారణ తర్వాత సెక్షన్ 41 ప్రకారం రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశామని పోలీసులు వెల్లడించారు.

Comments

comments

Related Stories: