గగన్‌పహాడ్‌లో భారీ అగ్నిప్రమాదం

గగన్‌పహాడ్: రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. Fire Accident in Rangareddy Telangana news Comments comments

గగన్‌పహాడ్: రంగారెడ్డి జిల్లా గగన్‌పహాడ్ పారిశ్రామికవాడలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. షార్ట్ సర్కూట్‌తో అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Fire Accident in Rangareddy

Telangana news

Comments

comments

Related Stories: