బందిపోరాలో ఎదురు కాల్పులు…

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో ప్రస్తుతం కాల్పులు కొనసాగిస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. మరోవైపు షోపియాన్ జిల్లాలో ముగ్గురు ఎస్ పిఒలు, పోలీసు కిడ్నాప్ అయ్యారు. వీరిని ఉగ్రవాదులు అపహరించినట్లు సమాచారం. Comments comments

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లోని బందిపోరా జిల్లాలో ఉగ్రవాదులకు భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో భద్రతాబలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మరికొందరు ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో ప్రస్తుతం కాల్పులు కొనసాగిస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. మరోవైపు షోపియాన్ జిల్లాలో ముగ్గురు ఎస్ పిఒలు, పోలీసు కిడ్నాప్ అయ్యారు. వీరిని ఉగ్రవాదులు అపహరించినట్లు సమాచారం.

Comments

comments