కొల్లూరులో హ్యుండాయ్ ప్లాంట్…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హ్యుండాయ్ ప్లాంట్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో హ్యుండాయ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కొల్లూరులో ఉత్పత్తుల ఇంజనీరింగ్ పరిశోధన అభవృద్ధి కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. హ్యుండాయ్ పరిశ్రమతో రెండువేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. మంత్రి కెటిఆర్‌ను హ్యుండాయ్ ప్రతినిధులు కలిసి తమ ప్రణాళికలను వివరించారు. దేశంలో, రాష్ట్రంలో స్మార్ట్‌గా రవాణా వ్యవస్థకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కెటిఆర్ […]

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హ్యుండాయ్ ప్లాంట్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో హ్యుండాయ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. కొల్లూరులో ఉత్పత్తుల ఇంజనీరింగ్ పరిశోధన అభవృద్ధి కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. హ్యుండాయ్ పరిశ్రమతో రెండువేల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. మంత్రి కెటిఆర్‌ను హ్యుండాయ్ ప్రతినిధులు కలిసి తమ ప్రణాళికలను వివరించారు. దేశంలో, రాష్ట్రంలో స్మార్ట్‌గా రవాణా వ్యవస్థకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కెటిఆర్ తెలిపారు.

Hyundai Plant in Telangana

Telangana news