కాంగ్రెస్‌కు ఎన్నికల భయం పట్టుకుంది: తలసాని

హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఎన్నికల భయం పట్టుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. గురువారం తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మడం లేదని, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిన్న పిల్లల మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని, కాంగ్రెస్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. Talasani Comments on […]

హైదరాబాద్: కాంగ్రెస్‌కు ఎన్నికల భయం పట్టుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. గురువారం తలసాని మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మడం లేదని, పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చిన్న పిల్లల మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోందని, కాంగ్రెస్ హయాంలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.

Talasani Comments on Congress party

Telangana news

Comments

comments

Related Stories: