ఎపి అసెంబ్లీ నిరవధిక వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. మొత్తం ఏడు రోజుల పాటు సభ సమావేశమైంది. ఈ సమావేశాల్లో 16 బిల్లులు ఆమోదం పొందగా, ఒక బిల్లు ఉపసంహరణ జరిగింది.  344 నిబంధన కింద ఏడు అంశాలపై సభలో చర్చించారు. 74 నిబంధన కింద ఏడు అంశాలపై చర్చ జరిగింది.సభలో ప్రభుత్వం రెండు తీర్మానాలు ప్రవేశపెట్టింది. ఈ సమావేశాల్లో ఒక నివేదికను కమిటీ ప్రవేశపెట్టింది. మొత్తం ఐదు అంశాలపై లఘు చర్చ జరిగింది.