ఆసియాకప్‌: బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

దుబాయి: వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన శార్ధూల్ ఠాకూర్, ఖలీల్ ల స్థానంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను జట్టులోకి తీసుకున్నారు. Comments comments

దుబాయి: వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన శార్ధూల్ ఠాకూర్, ఖలీల్ ల స్థానంలో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను జట్టులోకి తీసుకున్నారు.

Comments

comments