త్వరలో గెలాక్సీ జె6 ప్లస్ స్మార్ట్‌ఫోన్…

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె6 ప్లస్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గ్రే, బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ అద్భుత ఫీచర్లు… 6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ […]

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జె6 ప్లస్‌ను త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ గ్రే, బ్లాక్, రెడ్ కలర్ వేరియెంట్లలో ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

శాంసంగ్ గెలాక్సీ జె6 ప్లస్ అద్భుత ఫీచర్లు…

6 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1480 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 3/4 జిబి ర్యామ్,

32/64 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Comments

comments

Related Stories: