‘నియంతృత్వం వారి వృత్తిగా మారిపోయింది’

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడీ హయాంలో నియంతృత్వం వృత్తిగా మారిపోయిందని రాహుల్ దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాసఫూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ప్రజలు రాజకీయపరమైన అణచివేతగా గుర్తుంచుకుంటారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడానికి దాడి చేసి కొట్టడంతో చాలా మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాహుల్ ఘాటుగా స్పందించారు. Comments […]

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడీ హయాంలో నియంతృత్వం వృత్తిగా మారిపోయిందని రాహుల్ దుయ్యబట్టారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాసఫూర్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ప్రజలు రాజకీయపరమైన అణచివేతగా గుర్తుంచుకుంటారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టడానికి దాడి చేసి కొట్టడంతో చాలా మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రాహుల్ ఘాటుగా స్పందించారు.

Comments

comments

Related Stories: