గుజరాత్ ఎంఎల్ఎల జీతాలు భారీగా పెంపు!

అహ్మదాబాద్: గుజరాత్ ఎంఎల్ఎల జీతాలు భారీగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు శాసనసభ్యుల జీతాల పెంపు బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెలకు ఏకంగా రూ. 45, 000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంఎల్ఎల జీతాలు రూ. 70,727 నుంచి రూ. 1,16,316లకు పెరిగాయి. అలాగే ఎంఎల్ఎలకు రోజువారీ ఖర్చులను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచారు. పెరిగిన జీతాలను 2017, డిసెంబర్ 22 నుంచి చెల్లించనున్నారు. Gujarat assembly […]

అహ్మదాబాద్: గుజరాత్ ఎంఎల్ఎల జీతాలు భారీగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ మేరకు శాసనసభ్యుల జీతాల పెంపు బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెలకు ఏకంగా రూ. 45, 000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంఎల్ఎల జీతాలు రూ. 70,727 నుంచి రూ. 1,16,316లకు పెరిగాయి. అలాగే ఎంఎల్ఎలకు రోజువారీ ఖర్చులను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచారు. పెరిగిన జీతాలను 2017, డిసెంబర్ 22 నుంచి చెల్లించనున్నారు.

Gujarat assembly increases MLA salaries.

Telangana Breaking News

Comments

comments