డ్యూటీలో పోలీసుల డ్యాన్స్…!(వైరల్ వీడియో)

లక్నో: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఔరైయాలో కొందరు పోలీసులు డ్యూటీలో ఉండగా డ్యాన్సులాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ భోజ్ పూరి పాటపై ఇలా ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు పోలీస్ అన్నలు. ఆ సమయంలో మరో వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అది కాస్తా అంతర్జాలంలో వైరల్‌ కావడంతో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. #WATCH Uttar Pradesh Police orders […]

లక్నో: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఔరైయాలో కొందరు పోలీసులు డ్యూటీలో ఉండగా డ్యాన్సులాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విధులు నిర్వహించాల్సిన సమయంలో ఓ భోజ్ పూరి పాటపై ఇలా ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు పోలీస్ అన్నలు. ఆ సమయంలో మరో వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. అది కాస్తా అంతర్జాలంలో వైరల్‌ కావడంతో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Comments

comments

Related Stories: