ఖాసీంపల్లిలో ఉద్రిక్తత

జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఖాసీంపల్లిలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గట్టయ్య కుటుంబీకులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గట్టయ్య కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసుకున్నారు. గ్రామస్థులు తలుపులు విరగొట్టి గట్టయ్య కుటుంబీకులను బయటకు తీసుకొచ్చారు. గట్టయ్య కుటుంబ సభ్యులతో టిఆర్‌ఎస్ నేతలు, పోలీసులు చర్చలు జరుపుతున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గట్టయ్య తల్లి, సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. రూ.50 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. High Tension […]

జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఖాసీంపల్లిలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గట్టయ్య కుటుంబీకులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. గట్టయ్య కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసుకున్నారు. గ్రామస్థులు తలుపులు విరగొట్టి గట్టయ్య కుటుంబీకులను బయటకు తీసుకొచ్చారు. గట్టయ్య కుటుంబ సభ్యులతో టిఆర్‌ఎస్ నేతలు, పోలీసులు చర్చలు జరుపుతున్నారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గట్టయ్య తల్లి, సోదరుడు డిమాండ్ చేస్తున్నారు. రూ.50 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

High Tension in KhasimPally

Telangana news

Comments

comments

Related Stories: