క్యాబ్ డ్రైవర్ల పేరిట ఘరానా మోసం

హైదరాబాద్: నిరుద్యోగ యువత, క్యాబ్ డ్రైవర్లను ఆన్‌లైన్‌లో మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రాయదుర్గం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఖాజాగూడలో 7 ఎలెవన్ క్యాబ్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసుకొని, ఆఫర్లు ఉన్నాయంటూ అడ్వాన్స్ బుకింగ్ పేరుతో రూ.లక్షలు దండుకొని మోసం చేస్తున్నారని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంతకు ముందు మహారాష్ట్ర, బెంగళూరులో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని వివరించారు. Comments comments

హైదరాబాద్: నిరుద్యోగ యువత, క్యాబ్ డ్రైవర్లను ఆన్‌లైన్‌లో మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రాయదుర్గం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఖాజాగూడలో 7 ఎలెవన్ క్యాబ్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసుకొని, ఆఫర్లు ఉన్నాయంటూ అడ్వాన్స్ బుకింగ్ పేరుతో రూ.లక్షలు దండుకొని మోసం చేస్తున్నారని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంతకు ముందు మహారాష్ట్ర, బెంగళూరులో ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని వివరించారు.

Comments

comments