ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి, వివాహమైన యువకుడు పురుగుల మందు తాగారు. దీంతో స్థానికులు వారిని చికిత్స నిమిత్తం పెనుబల్లి ప్రభాత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి, యువకుడు కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు వాసులుగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. […]

పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు వద్ద బుధవారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి, వివాహమైన యువకుడు పురుగుల మందు తాగారు. దీంతో స్థానికులు వారిని చికిత్స నిమిత్తం పెనుబల్లి ప్రభాత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి, యువకుడు కృష్ణా జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు వాసులుగా గుర్తించారు. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Love Couple Suicide in Khammam

Telangana news

Comments

comments

Related Stories: