ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్!

అమరావతి: ఎపిలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణంలోని బెల్గాం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలిలో చెల్లచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను శైలజ, చిన్నారులు లిఖిత(6), యామిని(4)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Comments comments

అమరావతి: ఎపిలోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణంలోని బెల్గాం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలిలో చెల్లచెదురుగా పడి ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను శైలజ, చిన్నారులు లిఖిత(6), యామిని(4)గా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments