వేములవాడ మార్కెట్ యార్డులో ఘర్షణ!

రాజన్న సిరిసిల్ల: వేములవాడ మార్కెట్ యార్డు రైతుబజార్ లో ఇద్దరు రైతులు ఘర్షణకు దిగారు. మార్కెట్ లో స్థలం కోసం రైతు, మహిళా రైతు మధ్య ఘర్షణ జరగడంతో పరస్పరం భౌతికదాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఘర్షణను అదుపు చేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Farmers Fight at Vemulawada Market Yard in Rajanna Sircilla District Telangana Breaking […]

రాజన్న సిరిసిల్ల: వేములవాడ మార్కెట్ యార్డు రైతుబజార్ లో ఇద్దరు రైతులు ఘర్షణకు దిగారు. మార్కెట్ లో స్థలం కోసం రైతు, మహిళా రైతు మధ్య ఘర్షణ జరగడంతో పరస్పరం భౌతికదాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఘర్షణను అదుపు చేశారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Farmers Fight at Vemulawada Market Yard in Rajanna Sircilla District

Telangana Breaking News

Comments

comments