తల్లీకూతురు ఆత్మహత్య!

కరీంనగర్: తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం వంతడ్పులలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి బావి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Comments comments

కరీంనగర్: తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం వంతడ్పులలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మూడేళ్ల కుమార్తెతో సహా తల్లి బావి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments