శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా: 30 మందికి గాయాలు

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వద్ద బుధవారం ఉదయం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రోడ్డుకు అండగా బస్సు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించారు. గాయపడిని […]

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వద్ద బుధవారం ఉదయం శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  రోడ్డుకు అండగా బస్సు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించారు. గాయపడిని వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Comments

comments

Related Stories: