పెట్రో ధరలకు మళ్లీ రెక్కలు

ముంబయి: పెట్రోలో, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. మంగళవారం లీటర్ పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 9 పైసలు పెరిగింది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మునుపెన్నడు లేని విధంగా పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.44, డీజిల్ రూ. 77.58గా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో తాజా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర […]

ముంబయి: పెట్రోలో, డీజిల్ ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. మంగళవారం లీటర్ పెట్రోల్ పై 10 పైసలు, డీజిల్ పై 9 పైసలు పెరిగింది. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మునుపెన్నడు లేని విధంగా పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 89.44, డీజిల్ రూ. 77.58గా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో తాజా పెంపుతో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ. 87.01, డీజిల్ రూ. 80.25, కోల్ కతాలో పెట్రోల్ రూ. 83.91, డీజిల్ రూ. 75.72, ఢిల్లీలో పెట్రోల్ రూ. 82.06, డీజిల్ రూ.73.87 , చెన్నైలో పెట్రోల్ రూ. 85.31, డీజిల్ రూ. 78.10, బెంగళూరులో పెట్రోల్ రూ. 84.74, డీజిల్ రూ. 76.16గా ఉన్నాయి.

Comments

comments