10 ఓవర్లకు హాంకాంగ్‌ 32/2

దుబాయ్ : ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాంకాంగ్ 10 ఓవర్లు  అయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. హాంకాంగ్ ఓపెనర్లను పాక్ బౌలర్లు చక్కని బౌలింగ్ తో కట్టాడి చేశారు. నిజాకత్ ఖాన్ 11 బంతులో 13 పరుగులు చేసి రనౌట్‌ కాగా.. అన్షుమన్‌ రాత్‌ 34 బంతులో 19 పరుగులు చేయగా ఫహీమ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. Comments comments

దుబాయ్ : ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాంకాంగ్ 10 ఓవర్లు  అయ్యే సరికి రెండు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. హాంకాంగ్ ఓపెనర్లను పాక్ బౌలర్లు చక్కని బౌలింగ్ తో కట్టాడి చేశారు. నిజాకత్ ఖాన్ 11 బంతులో 13 పరుగులు చేసి రనౌట్‌ కాగా.. అన్షుమన్‌ రాత్‌ 34 బంతులో 19 పరుగులు చేయగా ఫహీమ్‌ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

Comments

comments

Related Stories: