ఫ్యామిలీతో యుఎస్ వెళ్ళ‌నున్న మ‌హేష్‌

సినిమా: వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్నిస‌మకూరుస్తున్నారు. ఈ సిన్మాలో మహేష్ తల్లిగా జయసుధ‌నటిస్తున్నారు. భారీ అంచనాలతో 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు మహర్షి రానున్నాడు. మహేష్ విద్యార్థిగా, యుఎస్ కంపెనీ సిఇవొగా రిషీ పాత్ర‌లో కనిపించనబోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని […]

సినిమా: వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. దిల్‌రాజు, అశ్విని దత్‌, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్నిస‌మకూరుస్తున్నారు. ఈ సిన్మాలో మహేష్ తల్లిగా జయసుధ‌నటిస్తున్నారు. భారీ అంచనాలతో 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు మహర్షి రానున్నాడు. మహేష్ విద్యార్థిగా, యుఎస్ కంపెనీ సిఇవొగా రిషీ పాత్ర‌లో కనిపించనబోతున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని షూటింగ్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో మ‌రో షెడ్యూల్ కోసం యుఎస్ వెళ్ళ‌నుంది చిత్ర యూనట్. దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండ‌నుండ‌గా, అక్క‌డికి మ‌హేష్ త‌న ఫ్యామిలీతో క‌లిసి వెళ్ల‌నున్నాడ‌ని సమాచారం. యుఎస్ షెడ్యూల్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ారని తెలుస్తోంది.

Comments

comments

Related Stories: