డబ్బింగ్ ఇష్టమట

పేరు : మెహ్రీన్ కౌర్ ఫిర్‌జాదా ముద్దుపేరు: మెహ్రూ, రాశి : వృశ్చికం మొదటి సినిమా : కృష్ణగాడి వీర ప్రేమగాథ( తెలుగు) నటించే భాషలు : తెలుగు, హిందీ, తమిళం ఎత్తు : 5 అడుగుల 6 అంగుళాలు బరువు : 55 కేజీలు, పుట్టిన తేదీ: 5 నవంబరు 1995 పుట్టింది : బటిండా, పంజాబ్ కాలేజ్ : పాత్‌వేస్ వరల్డ్ స్కూల్, గుర్గావ్ వ్యాపకాలు : ట్రావెలింగ్, ట్రెక్కింగ్, డ్యాన్సింగ్ ఇష్టమైన హీరో […]

పేరు : మెహ్రీన్ కౌర్ ఫిర్‌జాదా
ముద్దుపేరు: మెహ్రూ, రాశి : వృశ్చికం
మొదటి సినిమా : కృష్ణగాడి వీర ప్రేమగాథ( తెలుగు)
నటించే భాషలు : తెలుగు, హిందీ, తమిళం
ఎత్తు : 5 అడుగుల 6 అంగుళాలు
బరువు : 55 కేజీలు, పుట్టిన తేదీ: 5 నవంబరు 1995
పుట్టింది : బటిండా, పంజాబ్
కాలేజ్ : పాత్‌వేస్ వరల్డ్ స్కూల్, గుర్గావ్
వ్యాపకాలు : ట్రావెలింగ్, ట్రెక్కింగ్, డ్యాన్సింగ్
ఇష్టమైన హీరో : షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్
హీరోయిన్స్ : అనుష్క శర్మ, ఐశ్వర్యరాయ్
ఆహారం : రాగి ముద్ద, రంగులు : తెలుపు, నలుపు, ఎరుపు
టూరిస్ట్ ప్లేస్ : మా ఇల్లు
ప్రాతినిథ్యం: కాలేజ్‌లో ఉన్నప్పుడు యంగ్ గ్లోబల్ లీడర్స్ కాన్ఫరెన్స్‌కి ప్రాతినిథ్యం
క్రౌన్ : 2013లో ‘మిస్ పర్సనాలిటీ ఆఫ్ సౌత్ ఆసియా కెనడా’
స్పెషల్ : నేషనల్ ఎయిర్ పిస్టోల్ షూటర్

మార్చి 2017 లో, బాలీవుడ్‌లో అనుష్క శర్మ, దిల్జిత్ దోశాంగ్, సూరజ్ శర్మలతో కలిసి ఫిలౌరీ చిత్రంలో మెహ్రీన్ నటించింది. రీసెంట్‌గా కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా ఉన్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రవితేజతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. పది సంవత్సరాల వయసులో రాంప్ వాక్ చేసి ‘కసౌలి ప్రిన్సెస్’ టైటిల్‌ను దక్కించుకుంది. టొరంటోలో జరిగిన మిస్ పర్సనాలిటీ సౌత్ ఆసియా, కెనడా 2013లో కిరీటం దక్కించుకోవటంతోపాటు అనేక వ్యాపార ప్రకటనలు కూడా చేసింది. రాబోయే ‘ఎఫ్ 2’ చిత్రానికి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుందట ఈ అమ్మడు.

Comments

comments