భార్యను చంపిన భర్త

హైదరాబాద్ : కట్టుకున్న భార్యనే హత్య చేశాడో భర్త. బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రశాంత్ తన భార్య జ్యోత్స్న తలపై రోకలిబండతో మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సోమవారం ప్రశాంత్ తన భార్య జ్యోత్స్నతో కలిసి మచిలీపట్నం నుంచి వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రశాంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. Husband Killed his wife in Hyderabad Comments comments

హైదరాబాద్ : కట్టుకున్న భార్యనే హత్య చేశాడో భర్త. బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రశాంత్ తన భార్య జ్యోత్స్న తలపై రోకలిబండతో మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. సోమవారం ప్రశాంత్ తన భార్య జ్యోత్స్నతో కలిసి మచిలీపట్నం నుంచి వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రశాంత్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Husband Killed his wife in Hyderabad

Comments

comments

Related Stories: