వాళ్లు డబ్బా ఇళ్లు కట్టించారు: కెటిఆర్

మహబూబ్ నగర్: బుధవారం  జిల్లాలో పర్యటించిన మంత్రి కెటిఆర్ దివిటిపల్లిలో 1024 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు డబ్బా ఇళ్లు కట్టించారని కానీ కెసిఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు రెండు పడకల ఇల్లు కట్టించి ఇచ్చిందని ఆయన అన్నారు. చరిత్రలో ఊహించని విధంగా సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో […]

మహబూబ్ నగర్: బుధవారం  జిల్లాలో పర్యటించిన మంత్రి కెటిఆర్ దివిటిపల్లిలో 1024 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు డబ్బా ఇళ్లు కట్టించారని కానీ కెసిఆర్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు రెండు పడకల ఇల్లు కట్టించి ఇచ్చిందని ఆయన అన్నారు. చరిత్రలో ఊహించని విధంగా సిఎం కెసిఆర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారని అన్నారు. సిఎం కెసిఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ శ్రీనివాస్ గౌడ్, మంత్రి ల‌క్ష్మారెడ్డి, ఎంపి జితేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: