‘ఎన్ టిఆర్’బయోపిక్ లో కల్యాణ్ రామ్…

ఫిలింనగర్: నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ‘ఎన్ టిఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ఈ సిన్మాలో ఎన్ టిఆర్ పాత్రను నందమూరి బాలకృష్ణ పోషిస్తున్నారు. ఈ సిన్మాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్లు నటిస్తున్న ఈ సిన్మాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతోంది. ఈ సిన్మాలో నందమూరి హరికృష్ణ పాత్రలో ఆయన కొడుకు నందమూరి కల్యాణ్ […]

ఫిలింనగర్: నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ‘ఎన్ టిఆర్’ బయోపిక్ తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ఈ సిన్మాలో ఎన్ టిఆర్ పాత్రను నందమూరి బాలకృష్ణ పోషిస్తున్నారు. ఈ సిన్మాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్లు నటిస్తున్న ఈ సిన్మాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతోంది. ఈ సిన్మాలో నందమూరి హరికృష్ణ పాత్రలో ఆయన కొడుకు నందమూరి కల్యాణ్ రామ్ కనిపించనున్నాడట. ఎన్ టిఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో, హరికృష్ణ ప్రముఖ పాత్ర పోషించిన విషయం విదితమే. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ, కల్యాణ్ రామ్  ఈ సిన్మాలో నటించడం ఖరారైందని టాక్.

 

Related Stories: