భర్త చేతిలో భార్య హత్య

వరంగల్ అర్బన్ :  ఎల్కతుర్తి మండలంలో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య కేదారమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమెకు సేవలు చేయలేక భర్త కొమురయ్య భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Wife Killed by her Husband in […]

వరంగల్ అర్బన్ :  ఎల్కతుర్తి మండలంలో ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య కేదారమ్మ అనారోగ్యంతో మంచం పట్టింది. ఆమెకు సేవలు చేయలేక భర్త కొమురయ్య భార్యను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం తాను కూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కొమురయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Wife Killed by her Husband in Warangal

Comments

comments

Related Stories: