టిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు

వరంగల్ అర్బన్ : పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎండి అంకూస్‌తో పాటు వందమందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరినట్టు ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లో చేరినట్టు అంకూస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ దాస్యం వినయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Congress Leaders […]

వరంగల్ అర్బన్ : పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎండి అంకూస్‌తో పాటు వందమందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరినట్టు ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తప్ప మరో పార్టీకి స్థానం లేదని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌లో చేరినట్టు అంకూస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ దాస్యం వినయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Congress Leaders joining in TRS

Comments

comments

Related Stories: