విద్యుత్ షాక్‌తో యువతి మృతి

ఖమ్మం: జిల్లాలోని నెలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో విద్యుత్ షాక్ తో యువతి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వర్షం వస్తుందని బట్టలు తీస్తుండగా జిఏ వైరుకు కరెంట్ సైప్లె జరిగి విద్యుత్ షాక్‌తో యువతి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్ని విచారణ చేపట్టారు. Comments comments

ఖమ్మం: జిల్లాలోని నెలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో విద్యుత్ షాక్ తో యువతి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వర్షం వస్తుందని బట్టలు తీస్తుండగా జిఏ వైరుకు కరెంట్ సైప్లె జరిగి విద్యుత్ షాక్‌తో యువతి మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్ని విచారణ చేపట్టారు.

Comments

comments