శంషాబాద్ లో టీచర్ అదృశ్యం

శంషాబాద్: ప్రైవేట్ స్కూల్ టీచర్ అదృశ్యమైన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ జి ఐ ఎఎస్ఐ పైడినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండల కేంద్రంలోని సిద్దాంతి బస్తీకి చెందిన సౌమ్య(23) శంషాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూలో టీచర్‌గా పని చేస్తుంది. రోజు మాదిరిగానే ఆగస్టు 7వ తేదీన స్కూల్‌కు వెళ్ళి రెండు రోజులు గడుస్తున్న తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులను, స్నేహితులను వాకాబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి జగ్గయ్య […]

శంషాబాద్: ప్రైవేట్ స్కూల్ టీచర్ అదృశ్యమైన సంఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్ జి ఐ ఎఎస్ఐ పైడినాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండల కేంద్రంలోని సిద్దాంతి బస్తీకి చెందిన సౌమ్య(23) శంషాబాద్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూలో టీచర్‌గా పని చేస్తుంది. రోజు మాదిరిగానే ఆగస్టు 7వ తేదీన స్కూల్‌కు వెళ్ళి రెండు రోజులు గడుస్తున్న తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులను, స్నేహితులను వాకాబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి జగ్గయ్య శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: