మావోయిస్టు సానుభూతిపరులు అరెస్టు

ఖమ్మం : ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు మావోయిస్టులకు పేలుడు పదార్థాలను చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చర్ల – పూసుగుప్ప మార్గంలో మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ మార్గంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరిపై అనుమానం రావడంతో పోలీసులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. తాము మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు వారు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. Maoist […]

ఖమ్మం : ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు మావోయిస్టులకు పేలుడు పదార్థాలను చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చర్ల – పూసుగుప్ప మార్గంలో మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ మార్గంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరిపై అనుమానం రావడంతో పోలీసులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. తాము మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు వారు అంగీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Maoist Sympathizers Arrested

Comments

comments

Related Stories: