జివొ 7 కోర్టు పరిధిలో ఉంది: జితేందర్ రెడ్డి

మహబూబ్‌నగర్: పద్నాలుగో రోజు ఒలింపిక్ సంఘం రిలే నిరహారదీక్షలు చేపట్టింది. జివొ 7ను రద్దు చేయాలని, జివొ 74 పునరుద్దరించాలని ఒలింపిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి జితేందర్ రెడ్డి వాళ్ల దీక్షకు సంఘీభావం తెలిపారు. జివొకు సంబంధించిన అన్ని విషయాలను సిఎం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ప్రస్తుతం జివొ 7 కోర్టు పరిధిలో ఉందని తెలియజేశారు. క్రీడాకారులకు న్యాయం జరిగేలా చూస్తామని జితేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. Comments comments

మహబూబ్‌నగర్: పద్నాలుగో రోజు ఒలింపిక్ సంఘం రిలే నిరహారదీక్షలు చేపట్టింది. జివొ 7ను రద్దు చేయాలని, జివొ 74 పునరుద్దరించాలని ఒలింపిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఒలింపిక్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి జితేందర్ రెడ్డి వాళ్ల దీక్షకు సంఘీభావం తెలిపారు. జివొకు సంబంధించిన అన్ని విషయాలను సిఎం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ప్రస్తుతం జివొ 7 కోర్టు పరిధిలో ఉందని తెలియజేశారు. క్రీడాకారులకు న్యాయం జరిగేలా చూస్తామని జితేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

Comments

comments

Related Stories: