ట్రాఫిక్ సిగ్నల్‌పై నవదీప్ సెటైర్…

హైదరాబాద్: యంగ్ హీరో నవదీప్ నగర ట్రాఫిక్ సిగ్నల్‌పై సెటైర్ వేశాడు. ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ పిక్ కి ‘జీవితంలో ఎలాంటి డైరెక్షన్ లేకుండా… నన్ను అవమానించడం మానండి’ అంటూ టాగ్ లైన్ పెట్టాడు. ఆ ఫొటోలో రెడ్‌లైట్ వెలుగుతూ ఉంది. దీంతోపాటు లెఫ్ట్, స్ట్రెయిట్ డైరెక్షన్స్ సూచిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. భయంకరంగా ఉందని ఒకరు.. ‘ఏ ఏరియా’ అని మరొకరు.. ’గుడ్ […]

హైదరాబాద్: యంగ్ హీరో నవదీప్ నగర ట్రాఫిక్ సిగ్నల్‌పై సెటైర్ వేశాడు. ట్రాఫిక్ సిగ్నల్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ పిక్ కి ‘జీవితంలో ఎలాంటి డైరెక్షన్ లేకుండా… నన్ను అవమానించడం మానండి’ అంటూ టాగ్ లైన్ పెట్టాడు. ఆ ఫొటోలో రెడ్‌లైట్ వెలుగుతూ ఉంది. దీంతోపాటు లెఫ్ట్, స్ట్రెయిట్ డైరెక్షన్స్ సూచిస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. భయంకరంగా ఉందని ఒకరు.. ‘ఏ ఏరియా’ అని మరొకరు.. ’గుడ్ వన్’ అని ఒకరు.. ‘అన్నా ఒకసారి ఆగి… లెఫ్ట్‌కి వెళ్లి.. అప్పుడు రైట్‌కి వెళ్లు’ అని మరొకరు పన్నీ పన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Stories: