‘కాలా’ సిన్మా నిషేధంపై జోక్యం చేసుకోలేం…

బెంగళూరు: ”కాలా” సినిమా నిషేధంపై జోక్యం చేసుకోలేమని కర్నాటక హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. థియేటర్ల వివరాలు అందజేయాలని ఆ చిత్రయూనిట్ తరుపు న్యాయవాదులకు హైకోర్టు ఆదేశించింది. కాలా సినిమా ప్రదర్శనకు భద్రత కల్పించాలని కర్నాటక ప్రభుత్వాన్ని హైకోర్టు సూచించింది. కావేరి జలాల విషయంలో రజనీకాంత్ పూర్తిగా తమిళ ప్రజలకు మద్దతివ్వలేదని ఆయన సిన్మాను కర్నాటకలో విడుదల కానివ్వమంటూ కర్నాటక చలనచిత్ర వాణిజ్య మండలి చెప్పిన సంగతి తెలిసిందే.